MBNR: చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహుత్సవంలో పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
తెలంగాణ
నేడు ఘనంగా ఉద్దాల ఉత్సవం


