KMR: కామారెడ్డి మండలం నరసన్నపల్లి శివారులో 2017లో రూ.60 లక్షలతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నిరుపయోగంగా మారిన రైతు శిక్షణ కేంద్రం


