MHBD: గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సమక్షంలో హైదరాబాద్ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర సభ్యుడిగా రవిచంద్ర రెడ్డి ప్రమాణం చేశారు. కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లికి చెందిన ఆయన మూడోసారి ఈ పదవికి ఎంపికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తూ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
తెలంగాణ
IRCS సభ్యుడుగా కేసముద్రం వాసి


