హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీల్లో 'తొలిముద్ద' పేరిట అల్పాహారం

మంచిర్యాల జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రభుత్వం తొలిముద్ద పేరిట బ్రేక్ ఫాస్ట్ అందిస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. చిన్నారుల ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆటపాటలతో కూడిన విద్యను అందుస్తున్నామన్నారు.