BHNG: రాజాపేట మండలం నమిల గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్లను వెంటనే నిలిపివేయాలని సర్పంచి పులి రాజు ముదిరాజ్, ఉప సర్పంచ్ మార్క శివకుమార్ తహసిల్దార్ గోలి రవి కిరణ్‌కు బాధితులు వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్లలో భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయబోమని తహసిల్దార్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
తెలంగాణ
'అక్రమ రిజిస్ట్రేషన్లపై సర్పంచ్‌కు వినతి'


