BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో గల లోటస్ టెంపుల్ పదమూడో వార్షికోత్సవానికి హాజరుకావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. డిసెంబర్ మూడో తేదీన జరిగే వేడుకలకు రావాలని ఆహ్వానించగా పూజల్లో పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయనను సత్కరించారు.
తెలంగాణ
లోటస్ టెంపుల్ వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం


