HYD: నగరంలోని టీ- హబ్లో ఐదో విడత ప్రీమీథాన్ 2026 - ది హోప్ రన్ ప్రారంభమైంది. ఓ ఫౌండేషన్ పలు సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నెలలు నిండకముందే జన్మించిన శిశువులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు, తదుపరి వైద్య పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడం ఈ పరుగు ప్రధాన లక్ష్యం.
తెలంగాణ
నగరంలో ప్రీమీథాన్ పరుగు ప్రారంభం


