హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసియా కప్లో సత్తాచాటిన రాజాపేట వాసి

BHNG: రాజాపేట ఆసియా కప్ విజయానంతరం మైదానంలో యశ్వీర్ గౌడ్ ప్రదర్శించిన దూకుడు, భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ఆటగాళ్ల కవ్వింపులకు ఆటతోనే సమాధానం చెబుతూ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్వీర్ గౌడ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంబర్‌పేట నుంచి ఎదిగిన రాజాపేట వాసి యశ్వీర్ విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.