హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: విద్యుత్ లైన్ల మరమ్మతులతో నేడు (సోమవారం) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు DEE సాంబారెడ్డి తెలిపారు. భవానీనగర్, సెయింట్ పీటర్స్ స్కూల్ ఏరియా, కళ్యాణి ఫంక్షన్ హాల్ వెనుక ప్రాంతం, హౌసింగ్ బోర్డు, KLN రెడ్డి కాలనీలో కరెంట్ ఉండదన్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, డ్రీమ్ల్యండ్ ఫంక్షన్ హాల్, ఉదయం 9.30 నుంచి సా.6 గంటల అంతరాయం కొనసాగుతుందని వినియోగదారుల తెలియజేశారు.