హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటెక్ విద్యార్థిని అదృశ్యం..!

RR: వనస్థలిపురం పరిధిలో భార్గవి (20) అనే బీటెక్ విద్యార్థిని అదృశ్యమైంది. నవంబర్ 1న విశాఖ హాస్టల్‌కు వెళ్లేందుకు వనస్థలిపురంలో మినీ బస్సు ఎక్కిన ఆమె, తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఎవరికై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని అన్నారు.