VKB: నేడు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పరిగిలో యాక్సిస్ బ్యాంక్, మహమ్మదాబాద్, చౌదర్‌పల్లి, కుచ్చమీది తండాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. నంచర్ల, గండీడ్‌లలో కల్యాణలక్ష్మి, CMRF చెక్కులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీతో పాటు పలు గ్రామాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణ
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!


