ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ డా. కొత్తపల్లి అనిత డా. కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీలో రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారన్నారు.
తెలంగాణ
కేంద్రమంత్రిని కలిసిన మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్


