MFCL: అత్వెల్లి చెరువు వద్ద ఛత్ పూజ మహోత్సవంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే ఈ ప్రాచీన పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పలువురు నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఛత్ పూజలో పాల్గొన్న ఎంపీ


