ADB: బేలా మండలంలోని వరూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆత్రం సంతోష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతున్న నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
BJPలో చేరిన వరూర్ గ్రామ సర్పంచ్ ఆత్రం సంతోష్


