MNCL: TRS అధినేత కవితపై, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సబిత పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీపై అనవసర వ్యాఖ్యలు సహించబోమన్నారు.
తెలంగాణ
కవితపై, RSP వ్యాఖ్యలు ఖండించిన TRS నేతలు


