ASF: తొలిసారిగా బాల, బాలికల కోసం ఇవాళ 'పిల్లల ప్రజావాణి' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యార్థుల సమస్యలను కలెక్టర్ హరిత స్వయంగా ఆలకించనున్నారు. పిల్లల తరపున వారి తల్లిదండ్రులు కూడా సమస్యలు విన్నవించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు 'పిల్లల ప్రజావాణి' కార్యక్రమం


