హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోన్న చలి తీవ్రత

ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సాయంత్రం 7గంటలకే చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు చలి మంటలు వేసుకొని చలి కాచుకుంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 3 రోజులు చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.