JGL: జమ్మికుంట పట్టణంలోని శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ ఉదయం 6:30 గంటలకు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకం, నవకలశ స్నపనం (పంచామృత అభిషేకం) నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరై స్వామివారి అభిషేకంలో పాల్గోనలన్నారు.
తెలంగాణ
వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం


