హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన MP

ADB: బజార్ హత్నుర్ మండలంలోని తన స్వగ్రామం జాతర్‌లో ఆదివారం ఎంపీ గోడం నగేశ్ గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే కేంద్రాలు గ్రంథాలయాలన్నారు. రూ. 25 లక్షలతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచి మాధవ్ పాల్గొన్నారు.