WNP: జిల్లాలోని గ్రంథాలయాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ తెలిపారు. పూర్తిస్థాయి సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపించామని, గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కోరినట్లు చెప్పారు. ఆత్మకూరులో త్వరలోనే రూ.60 లక్షలతో నూతన గ్రంథాలయ భవనం నిర్మిస్తామని, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటు ఉంచుతామన్నారు.
తెలంగాణ
గ్రంథాలయాల అభివృద్ధే ధ్యేయం: చైర్మన్


