హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు వ్యవసాయ శాఖ కిలక సూచన

SRPT: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయనున్న రైతులు తమ వివరాలను ఏఈఓలకు అందించాలని మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, మొబైల్ నంబర్, సర్వే నంబర్ల వివరాలను రేపు సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని కోరారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు.