హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూర్ యువకుడికి మూడు ప్రభుత్వ కొలువులు!

ADB: ఉట్నూర్ మండలంలోని శ్యామ్‌నాయక్ తండాకు చెందిన చౌహాన్ కిరణ్ కుమార్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రతిభ చాటారు. SBK క్లర్క్, గ్రూప్-4లో మున్సిపల్ శాఖ ఉద్యోగాలతో పాటు, తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్‌‌గా ఎంపికయ్యారు. హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తండ్రి శంకర్ చౌహాన్ మార్గదర్శకత్వంతో ఈ విజయాలు సాధించినట్లు కిరణ్ తెలిపారు.