BDK: పాల్వంచ టౌన్ - 2 సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమతుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాల్వంచ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


