NRML: సారంగాపూర్ మండలంలోని రెండో ప్రధానమైన రహదారి సిర్గాపూర్-కౌట్ల(బి)ది. వంజర్ నుంచి సిర్గాపూర్ వరకు అనేక చోట్ల ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ద్విచక్ర వాహనాలతో పాటు, ఇతర వాహనదారులు తరచూ.. ప్రమాదాలకు గురవుతున్నారు. మరమ్మతులు చేసి ప్రయాణికులు సురక్షిత ప్రయాణం చేసేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అడుగడుగునా గుంతలు.. వాహనదారుల అవస్థలు


