KNR:హెచ్‌జెడ్‌బీ క్లబ్ ఎన్నికల సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, ఇంద్రనీల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌తో పాటు, వొడితల శ్రీనివాస్ రావు, వొడితల కిషన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
తెలంగాణ
HZB క్లబ్ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు


