VKB: తాండూరులో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో ఉప్పరి కిరణ్ కుమార్ సాగర్‌కు వికారాబాద్ జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ తనకు అవకాశం కల్పించిన జాజుల శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బీసీ యువజన సంఘ అధ్యక్షుడిగా కిరణ్


