హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!

BDK: ఆళ్లపల్లిలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్లపల్లి రైతు వేదికలో సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాల సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. అనంతరం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ వారు తెలిపారు.