HYD: అంబేద్కర్ నగర్‌లో రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు, గస్తీ చేపట్టారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు,హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఉల్లంఘించిన వారిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. దుకాణాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, పని చేయని వాటిని మరమ్మతు చేయాలని యజమానులకు సూచించారు.
తెలంగాణ
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం


