BDK: పాల్వంచ మండలం మామిడిగూడెం రాకసిమిట్ట గుట్టపై ఆదివారం బృహత్ శిలాయుగం నాటి 1,500కు పైగా సమాధులను గుర్తించారు. కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగ పరిశోధక విద్యార్థి సంగు వెంకట్ రెడ్డి, కుంజ రాజ్ కుమార్ కలిసి ఈ పరిశోధన చేపట్టారు. సముద్ర మట్టానికి 253 నుంచి 260 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుట్టపై డాల్మెన్లు, డాల్మినాయిడ్ సిస్ట్ సమాధులు ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ
బృహత్ శిలాయుగ సమాధుల గుర్తింపు..!


