VKB: జిల్లాకు చెందిన ముగ్గురు ప్రతిభావంతులకు జాతీయస్థాయిలో అవార్డులు లభించాయి. బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంకు చెందిన కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు, నాందార్పూర్ పంచాయతీ కార్యదర్శి శోభారాణికి అంబేద్కర్ అవార్డు, బంట్వారం మండలం యాచారంకు చెందిన తులసికి ఉత్తమ గాయని అవార్డు దక్కాయి. దీంతో వారికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా వాసులకు జాతీయస్థాయి అవార్డులు


