NLG: పెద్దవూర మండలం తంగేళ్ల తండాకు చెందిన బనావత్ దత్తు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 9న అండమాన్ నికోబార్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన దత్తుకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.40 వేల సాయం అవసరం కావడంతో దాతలు, స్పాన్సర్లు ఆదుకోవాలని కోరుతున్నాడు.
తెలంగాణ
జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు తంగేళ్ల తండా యువకుడు


