SRPT: సూర్యాపేట జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడలోని కేఆర్ఆర్ కళాశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు 220 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, సమయపాలన పాటిస్తూ ఒత్తిడిని జయించి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
పోలీస్ అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్


