KMM: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలో కొత్త చేయూత పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు తమ మనసులోని ఆవేదన, బాధలను పంచుకుంటూ, నేడు అందుతున్న సంక్షేమ ఫలాల ద్వారా వారి సంతోషం ఎలా వెల్లివిరిసిందో ప్రత్యక్షంగా అందరూ చూశారని ఆయన అన్నారు.
తెలంగాణ
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి


