హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాని మోదీకి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి

SRPT: తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, భూగర్భ జలాల పరిరక్షణకు కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల అదనపు నిధులు కేటాయించాలని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు ఆదివారం తెలిపారు. ఇందులో రూ.5 వేల కోట్లు ప్రాజెక్టులకు, మరో రూ.5 వేల కోట్లు భూగర్భ జలాల రీఛార్జ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.