హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎప్పటికీ ఇరు రాష్ట్రాల కుటుంబీకుడినే: మాజీ మంత్రి

KMM: తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా అంబటి రాంబాబు ఎప్పటికీ ఇరు రాష్ట్రాల కుటుంబీకుడేనని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆదివారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన సమయంలో తెలంగాణ నుంచి కూడా పలువురు కాపు కులస్థులు తనకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారన్నారు. ఇది ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.