హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి మంత్రి పర్యటన వివరాలు ఇవే..!

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సత్తుపల్లి మండలంలో ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 4.30 గంటలకు సత్తుపల్లి ఏఎంసీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, సత్తుపల్లి ఏఎంసీ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలిపారు.