JN: రజక రిజర్వేషన్ సమితిలో జనగామ జిల్లా సలహాదారుగా పోరెళ్ల శ్రీనివాస్, కోశాధికారిగా యామంకి విజయ్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేశ్ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, వెంకటయ్య, ఉపాధ్యక్షుడు ఏదునూరి వీరన్న, నాయకులు యామంకి యుగేంధర్, ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, సాంబరాజు దివ్య, కాసర్ల యాకలక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ
రజక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ విస్తరణ


