హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: CI

JN: జిల్లా కేంద్రంలో RTC చౌరస్తాలో సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనతనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించాలని సూచించారు. మద్యం సేవించి నడిపితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై నరసయ్య, పోలీసు సిబ్బంది, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.