హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

KMR: మద్నూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.84,700 నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జూదం వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.