హైదరాబాద్: 28°C
తెలంగాణ

22న తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సమావేశం

MLG: మేడారంలో ఈనెల 22న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సమావేశ ఏర్పాట్లను నందగిరి రజనీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని జంపన్న భవన్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. స్థానికఎన్నికల్లో ఉద్యమకారులకు 20 శాతం టికెట్లు, హక్కులు, ఆత్మగౌరవంపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు హాజరుకావాలన్నారు.