హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీల్డ్ టెండర్ల ఆహ్వానం

GDWL: మల్దకల్ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల్లో వివిధ హక్కుల కోసం నేడు ఉదయం 11:30 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. టెంకాయలు, కిరాణా సరఫరా, పూలు, విద్యుత్ అలంకరణ, దుకాణాలకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.