MLG: మున్సిపల్ పన్నులపై వ్యాపారుల్లో ఉన్న సందేహాలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా, ఆర్థిక ఇబ్బందులు కలిగించేలా పన్నులు విధించబోమని స్పష్టం చేశారు. వ్యాపారుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్, కౌన్సిలర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.
తెలంగాణ
భారం కాని పన్నులే విధిస్తాం: మంత్రి సీతక్క


