JN: పాలకుర్తి మండలంలో బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. లింగాల గణపురానికి చెందిన వెంకటేశ్ జనగామ వైపు వెళ్తుండగా, పెద్దవంగరకు చెందిన లలిత రోడ్డుపై బైక్ ఆపి ఎక్కుతున్నారు. వెనుక నుంచి వచ్చిన వెంకటేశ్ ఆగి ఉన్న బైక్ ను బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, లలితకు గాయాలయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


