MLG: హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు సప్తతి ముగింపు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ, కళ, సాహిత్యం, విద్యారంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తలకొరివి నాటిక ప్రదర్శన ద్వారా జానపద కళల ప్రాధాన్యతను చాటిచెప్పారని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
తెలంగాణ
వల్లంపట్ల సేవలు చిరస్మరణీయం: మంత్రి సీతక్క


