నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ పాఠశాల కాంపౌండ్ పక్కన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ ఇంజిన్‌తో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. పక్కనే బట్టల షోరూం, ఆట వస్తువుల దుకాణాలు ఉండగా, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
VIDEO: నారాయణపేటలో అగ్నిప్రమాదం


