హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు ప్రంతాల్లో విద్యుత్ కట్

NZB:వినాయక్ నగర్ 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని 11 కేవీ వినాయక్ నగర్-2 ఫీడర్పై టవర్ల నిర్వహణ పనుల కారణంగా నేడు నవంబర్ 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ADE వినోద్ తెలిపారు. ఐదు చేతుల పోచమ్మ ఆలయం ఏరియా, హెచ్ఎఎఫ్సీ బ్యాంక్ పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.