హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎర్రన్న సంతాప సభను జయప్రదం చేయండి

NZB: ఈ నెల 22న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మోపాల్ మండల కేంద్రంలో అమరుడు ఎర్రన్న సంతాప సభ నిర్వహిస్తున్నామని AIKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య తెలిపారు. NR భవన్‌లో పోస్టర్లు ఆవిష్కరించారు. సభకు వి.కోటేశ్వరరావు, గౌని ఐలయ్య, ఆకుల పాపయ్య హాజరవుతారు. రైతు కూలీలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.