NGKL: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నేడు ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను పిల్లలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, ఇందుకోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
నేడు బాలల ప్రత్యేక ప్రజావాణి


