MBNR: మహమ్మదాబాద్లో నేడు ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు జూనియర్ కాలేజ్లో కంప్యూటర్ ల్యాబ్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చౌదర్పల్లిలో అంగన్వాడీ, మహిళా సమాఖ్య భవనాలు, ప్రహరీ గోడ ప్రారంభోత్సవంతో పాటు కుచ్చమీది తండాలో సీసీ రోడ్డు ప్రారంభిస్తారు.
తెలంగాణ
మహమ్మదాబాద్లో నేడు ఎమ్మెల్యే పర్యటన


