MBNR: ఏనుగొండ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇనుప రాడ్డుకు ఉరేసుకుని ఉప్పేరు గ్రామానికి చెందిన అమీనాబీ (70) ఆత్మహత్య చేసుకుంది. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఈ నెల 14న గద్వాలలోని కుమారుడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మృతదేహాన్ని బంధువులు గుర్తించగా, రైల్వే ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య


